వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ రైతు ఇంట్లోకి శనివారం రాత్రి భారీ కింగ్ కోబ్రా చొరబడటంతో తీవ్ర కలకలం రేగింది. ఇంట్లో పామును గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. అనంతరం పామును సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.
Comments
Loading comments...

