Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజారు ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:11 PM విజయనగరంGeneral
రైతు బజారు ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
భోగాపురం రైతుబజార్ను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల వద్ద నుంచి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణీ చేశారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన ధర లభించడంతో పాటు ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...