Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజారు ప్రారంభించి తోలి బోణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:13 PM విజయనగరంGeneral
రైతు బజారు ప్రారంభించి తోలి బోణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి బుధవారం భోగాపురం రైతుబజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల వద్ద నుంచి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణీ చేశారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర లభించడంతో పాటు ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...