వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు రైతు బజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. మిట్టూరులోని రైతు బజార్‌ను సందర్శించిన ఆయన మహిళా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
రైతు బజార్‌లోని 30 దుకాణాల అద్దెను జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల చెల్లిస్తానని ప్రకటించారు. రైతు బజార్‌లో కొనుగోళ్లు పెరిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

