వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.32కే విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉల్లి స్టాకు రాకపోవడంతో కిలో రూ.54కు విక్రయిస్తున్నట్లు సూపర్వైజర్ రామకృష్ణ తెలిపారు.
పట్టణాల్లో కిలో రూ.60–70, గ్రామాల్లో రూ.80 వరకు ఉల్లి ధర ఉందన్నారు. ప్రభుత్వం నుంచి స్టాకు అందిన వెంటనే రైతు బజార్లలో కిలో రూ.32కు విక్రయించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

