Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 3:28 PM శ్రీకాకుళంGeneral
రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3 రోడ్ జంక్షన్ వద్ద రైతు బజార్ నిర్మాణానికి ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు. రైతులు తమ పంటలను వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయం, పట్టణ ప్రజలకు తాజా కూరగాయలు అందించడమే లక్ష్యమన్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...