వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు రైతు బజార్‌లో 26 కిలోల సన్నబియ్యం బస్తా ధర రూ.1,274 కాగా, రూ.1,300 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అదనపు వసూళ్లు ఎస్టేట్ అధికారికి ఆదాయ వనరుగా మారాయని విమర్శిస్తున్నారు.
రోజుకు 200 బస్తాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలిపిన నేపథ్యంలో, రోజుకు రూ.5 వేలు, నెలకు రూ.1.5 లక్షలకు పైగా అక్రమ ఆదాయం పక్కదారి పడుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

