Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతన్నలకు రాజముద్రతో భరోసా

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 6:56 PM విజయనగరంGeneral
రైతన్నలకు రాజముద్రతో భరోసా - Udayam
రైతన్నలకు రాజముద్ర పుస్తకం భరోసాను కలిగిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బోండపల్లి మండలం బి రాజేరు గ్రామంలో 875 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. 3.0 పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 61.5 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...