Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

Follow Udayam on Google
RR REDDY Sep 15, 2026 12:51 PM నిజామాబాద్General
రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి - Udayam
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, 17న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ముగింపు సభకు ప్రజలు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...