వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంపై వివిధ అధికారిక పర్యటనల్లో ఇతర దేశాలకు ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు 31 దేశాలు, 6 బహుపాక్షిక వేదికలతో సంయుక్త కార్యచరణ వర్గాలను (JWGs) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...
