Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్ మిల్లర్ల సమస్యలపై ర్యాలీ

Follow Udayam on Google
madhu Sep 10, 2026 1:23 PM ములుగుGeneral
రైస్ మిల్లర్ల సమస్యలపై ర్యాలీ - Udayam
ములుగు జిల్లాలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి నుంచి ధర్నా చౌక్ వరకు మిల్లర్లు ర్యాలీగా తరలివచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...