Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో రోడ్లపై వర్షపు నీరు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:55 PM పల్నాడు General
కారంపూడిలో రోడ్లపై వర్షపు నీరు - Udayam
కారంపూడిలో ఎడతెరిపి లేని వర్షంతో ప్రధాన రహదారులు, కాలువపై నీటి నిల్వ పెరిగింది. బ్రిడ్జిపై వాహనాలు వెళ్లినప్పుడు నీరు చిమ్మి నడిచే ప్రజలపై పడుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షపు నీటి కారణంగా బ్రిడ్జిపై అక్కడక్కడ పగుళ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జిపై పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...