Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి జలమయమైన ఆర్‌అండ్‌బీ రహదారి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 5:31 PM కోనసీమGeneral
వర్షానికి జలమయమైన ఆర్‌అండ్‌బీ రహదారి - Udayam
ఆత్రేయపురం మండలం కట్టుంగా నుంచి తాటిపూడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి కొద్దిపాటి వర్షానికే జలమయమవుతోంది. సుమారు 9 అడుగుల వెడల్పున్న రహదారిలో దాదాపు సగం భాగం వర్షపు నీటితో నిండిపోతోంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన సగం మాత్రమే పొడిగా ఉండటంతో రాకపోకలకు అవరోధం ఏర్పడుతోంది. సమస్యను అధికారులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...