Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం ట్రెజరీలోకి వర్షపు నీరు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:57 AM కోనసీమGeneral
ముమ్మిడివరం ట్రెజరీలోకి వర్షపు నీరు - Udayam
వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ముమ్మిడివరం ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. భవనం పల్లపు ప్రాంతంలో ఉండటంతో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...