Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గుడెంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బూర్గుడెంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు - Udayam
రాత్రి కురిసిన వర్షానికి బూర్గుడెంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్‌ వేముల నరేశ్‌ వెంటనే స్పందించారు. జేసీబీతో డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి నీరు నిలిచిపోకుండా పనులు చేపట్టారు. సమస్య పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...