వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేట: శుక్రవారం ఉదయం శాయంపేట, ఆరేపల్లి, సింగారం తదితర గ్రామాల్లో వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా మండలవ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతోంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

