Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వానలు!

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 20, 2026 8:07 PM జాతీయంGeneral
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ వానలు! - Udayam
తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు ఎపిలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని APSDMA పేర్కొంది.

Comments

G
Loading comments...