వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నా.. జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి. అధికారులు పరిశీలించి 61,464 ఎకరాల్లో పంటల సాగుకు నీటి భరోసా ఉందని అంచనా వేశారు.
తాండవ జలాశయంలో 4,100 ఎంసీఎఫ్‌టీ నీరు ఉంది. నీటిని పొదుపుగా వాడితే వరి సాగు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దుగ్గాడ కాలువలోనూ వరినాట్లు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

