Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ జిల్లాల్లో వానలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 17, 2026 6:48 AM హైదరాబాద్General
ఈ జిల్లాల్లో వానలు - Udayam
తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో వాన పడింది. రేపు శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, మెదక్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...