Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 8:13 AM హైదరాబాద్General
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - Udayam
తెలంగాణలో రాబోయే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...