వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలో గురువారం ఉదయం 8:30 గంటల వరకు సగటున 0.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా మరిపెడలో 6.8 మి.మీ., తొర్రూరులో 1.8 మి.మీ., కొత్తగూడ, గంగారంలో 1.6 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.
Comments
Loading comments...

