వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో నాగిరెడ్డిపేటలో అత్యధికంగా 21.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగంపేటలో 15.5, దోమకొండలో 15, ఆర్గొండ, బిచ్కుందలో 7.5 మి.మీ. వర్షం కురిసింది.
మిగతా మండలాల్లో 1 నుంచి 6 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 1 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

