Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో వర్షాభావం.. ప్రత్యామ్నాయ పంటలకు సూచన

Follow Udayam Digital on Google
జనగామలో వర్షాభావం.. ప్రత్యామ్నాయ పంటలకు సూచన - Udayam Digital
జనగామ జిల్లాలో సాధారణం కంటే 51 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8 మండలాల్లో వర్షాభావం, 4 మండలాల్లో తీవ్ర లోటు ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో జులై 28, 29 తేదీల్లో జరిగే విత్తన మేళాలో సబ్సిడీ విత్తనాలు పొందాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...