వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, సిరిసిల్లలో బలమైన గాలులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరికొన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Comments
Loading comments...

