Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఏపీలో వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 8:36 AM అమరావతిGeneral
నేడు ఏపీలో వర్షాల హెచ్చరిక - Udayam
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విశాఖ, కడప సహా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...