Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
Anita Jun 12, 2026 5:08 PM హైదరాబాద్General
తెలంగాణలో వర్షాల హెచ్చరిక - Udayam
తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Comments

G
Loading comments...