Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో 3 గంటలు వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:24 PM ఏలూరుGeneral
ఏలూరు జిల్లాలో 3 గంటలు వర్ష సూచన - Udayam
రానున్న మూడు గంటల్లో ఏలూరు జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షం, గాలులు, పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని సూచించారు.

Comments

G
Loading comments...