Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్లలో దంచికొడుతున్న వర్షం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:51 AM జనగామ General
కొడకండ్లలో దంచికొడుతున్న వర్షం - Udayam
కొడకండ్ల మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పొలాల్లో నీరు నిలవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, కుంటలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...