Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేజెండ్లలో వర్షం.. రోడ్డుపై కూలిన చెట్టు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:14 AM గుంటూరుGeneral
వేజెండ్లలో వర్షం.. రోడ్డుపై కూలిన చెట్టు - Udayam
చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ చెట్టు విరిగి రహదారిపై పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచి మట్టి, బురదగా మారడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...