Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులు వర్షాలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 9:47 AM నిజామాబాద్General
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులు వర్షాలు - Udayam
రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు తెలిపారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ, మోస్తరు వర్షాలు కురిశాయి. ఆగస్టు 7 నాటికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం, నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...