Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మరో రెండు గంటల్లో వర్షాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 2:26 PM హైదరాబాద్General
మరో రెండు గంటల్లో వర్షాలు - Udayam
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చల్లటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Comments

G
Loading comments...