వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎండలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మళ్లీ జులై 22 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే ఆస్కారముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

