వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

