Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరులో వర్షం పడితే బురదే బురద

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:10 PM ప్రకాశం General
పొన్నలూరులో వర్షం పడితే బురదే బురద - Udayam
పొన్నలూరు మండలంలోని కల్లూరివారిపాలెం నుంచి పరుచూరివారిపాలెం వెళ్లే రహదారి వర్షాలకు బురదమయంగా మారింది. బుధవారం నుంచి కురుస్తున్న చిరుజల్లులతో రోడ్డుపై నీరు నిలిచిపోయి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...