వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమనూరు మండలం వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో రాత్రంతా వర్షం పడగా, గురువారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. దీంతో వాతావరణం చల్లబడింది.
రోడ్లు తడిసి పలుచోట్ల నీరు నిలిచింది. ఉదయం వర్షం కొనసాగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో మరికొంతసేపు వర్షం కొనసాగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

