వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురవడంతో వీధులు, రహదారులు జలమయమయ్యాయి.
తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

