వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రహదారులపై నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
మరోవైపు గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. వర్షాల ప్రభావంతో మండలంలో సాధారణ జనజీవనం కొంతమేర ప్రభావితమైంది.
Comments
Loading comments...

