Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లాలో వర్షం.. రైతన్నలకు ఊరట

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 22, 2026 11:06 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రి జిల్లాలో వర్షం.. రైతన్నలకు ఊరట - Udayam
భద్రాద్రి జిల్లాలో కురిసిన వర్షం పత్తి రైతన్నలకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది. పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడగా, మరో రెండు మంచి వర్షాలు కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎగువన కురిసిన వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...