Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌ మండలంలో వర్షం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌ మండలంలో వర్షం - Udayam
బెజ్జూర్‌ మండల కేంద్రంతో పాటు కుకూడా, కృష్ణపెల్లి, చిద్దాపూర్‌ గ్రామాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రహదారులపై నీరు నిలవగా, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నేడు జరగనున్న వినాయక నిమజ్జనానికి వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. భక్తులు ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...