Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 08, 2026 4:32 PM హైదరాబాద్General
తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు - Udayam
తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముతున్నా చిరుజల్లులతోనే సరిపోతోంది. తెలంగాణలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...