Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పలు జిల్లాల్లో వర్షాల అవకాశం

Follow Udayam on Google
రచన దేవి Jul 31, 2026 12:49 PM నంద్యాలGeneral
రేపు పలు జిల్లాల్లో వర్షాల అవకాశం - Udayam
శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు,శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Comments

G
Loading comments...