వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో లోతైన అల్పపీడనం ప్రభావంతో బాపట్ల జిల్లాలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీర ప్రాంతాలు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లొద్దని, గాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసర సహాయానికి జిల్లా కంట్రోల్ రూమ్ 08643-220226, రాష్ట్ర కాల్ సెంటర్ 1902ను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

