వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట మండలం ఏ.వేమవరంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 125 ఎకరాల్లో వరి చేలు ముంపునకు గురయ్యాయి. నక్కల డ్రెయిన్ ఉప్పొంగడంతోపాటు వర్షపు నీరు మురుగు కాలువల్లోకి వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రైతులు వెంటనే మురుగునీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని ఎంఏవో బి. నాగరాజు సూచించారు.
Comments
Loading comments...

