Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 10:16 AM మంచిర్యాలGeneral
వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ - Udayam
ఎడతెరిపి లేని వర్షాలతో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. గనుల్లోకి వరద నీరు చేరడంతో సుమారు 29 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లు వినియోగిస్తున్నారు. అంతర్గత రహదారులను పునరుద్ధరించి వీలైనంత త్వరగా మట్టి తొలగింపు పనులు పూర్తి చేసి ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...