Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో 5 రోజులు వర్షాలకు అవకాశం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:46 AM అనకాపల్లి General
అనకాపల్లి జిల్లాలో 5 రోజులు వర్షాలకు అవకాశం - Udayam
అనకాపల్లి జిల్లాలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వి.గౌరి తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.5 నుంచి 25.9 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పులను గమనిస్తూ రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...