Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో జలవనరులకు ఊపు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 10:10 AM ఆదిలాబాద్General
వర్షాలతో జలవనరులకు ఊపు - Udayam

Photo Gallery

వర్షాలతో జలవనరులకు ఊపు - gallery image 1
వర్షాలతో జలవనరులకు ఊపు - gallery image 2
ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కడెం జలాశయానికి వరదనీరు చేరుతుండగా, పొచ్చర జలపాతం జలకళ సంతరించుకుంది. తిర్యాని మండలంలో పలు రహదారులపై నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. బాసర వద్ద గోదావరి నీటిమట్టం పెరగగా, భైంసా సమీపంలోని గడ్డెన్న ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తాజా వర్షాలతో పంటలకు నీటి కొరత తీరుతుందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...