Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 22, 2026 8:14 PM హైదరాబాద్General
తెలంగాణకు వర్షాల హెచ్చరిక - Udayam
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వాన పడింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...