Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం-సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:51 AM అన్నమయ్యGeneral
రోడ్డు ప్రమాదం-సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి - Udayam
రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేశ్ యాదవ్(29) మృతి చెందాడు. మృతుడు చిట్వేల్ మండలం KVRRపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వెంకటేశ్ వారం కిందట స్వగ్రామానికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంటి సామగ్రి కోసం రైల్వేకోడూరుకు వచ్చిన అతడిని లారీ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు.

Comments

G
Loading comments...