వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు
భవేష్ కుమార్ Jun 24, 2026 9:03 AM అల్ ఇండియా 5 viewsabout 15 hours ago

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జూన్ 29న పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో గ్రేడ్-1 (323), గ్రేడ్-2 (6,242) పోస్టులు ఉన్నాయి.
అర్హత గల అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతితో పాటు ఐటీఐ (ITI) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Comments
Loading comments...