వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎ. చక్రపాణి (Chakrapani) బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. సభా వ్యవహారాల నిర్వహణ, పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
చక్రపాణి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

